Aadivasi Leaders Fire on Chinajeeyar Swamy: Sammakka Sarakka పై వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి

Continues below advertisement

Telangana గిరిజనుల ఆరాధ్య దేవతలైన Sammakka, Sarakka మీద Chinajeeyar Swamy గతంలో చేసిన వ్యాఖ్యలపై ఆదివాసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమతామూర్తి విగ్రహం పేరిట ఆ చుట్టుపక్కల Real Estate వ్యాపారం చేస్తున్నారని ఆ సంఘాల నాయకులు విమర్శించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram