5 States Elections Notification |5 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్.. తెలంగాణలో గెలిచేదెవరు | ABP Desam

దేశంలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణసహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల (Assembly elections 2023) నగారా మోగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మిజోరం రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ) ప్రకటించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola