42years For Indravelli Misery : నాలుగు దశాబ్దాలు దాటినా నేటికీ ఆదివాసీల కన్నీళ్లు | DNN | ABP Desam

అడవి తమది అనుకునే ఆదివాసీలకు, పోలీసుల తూటాలకు మధ్య జరిగిన మారణహోమం అది. స్వతంత్రభారతావనిలో మరో జలియన్ వాలాబాగ్ ఘటన. 42ఏళ్లు గడిచిపోయింది కానీ తూటాలకు బలి అయిన ఆదివాసీల కన్నీళ్లు ఇంకా ఇంకలేదు. ఇప్పటికీ ఆ విషాదం తరుముతున్న గడపలు ఇంకా అక్కడ కనిపిస్తాయి. అసలు ఆ రోజు ఏం జరుగుతోంది..నాలుగు దశాబ్దాలుగా ఆదివాసీలు కోరుతున్నది ఏంటీ..ఏబీపీ దేశం కోసం శైలేందర్ అందిస్తున్న ప్రత్యేక కథనం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola