What Is Deep Fake Technology: డీప్ ఫేక్ టెక్నాలజీ అంటే ఏంటి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత భయంకరమో రష్మిక మందాన మార్ఫింగ్ వీడియోల ద్వారా అందరికీ తెలిసి వచ్చింది. తనను కుటుంబం మరియు స్నేహితులు సపోర్ట్ చేశారని, సంతోషంగా ఉన్నానని,ఇదే ఘటన కాలేజ్ లేదా స్కూల్లో చదువుతున్నప్పుడు జరిగితే అనే సందేహాన్ని వెలిబుచ్చింది. అది కూడా నిజమే కదా. టెక్నాలజీపై అంతగా అవగాహన లేనివాళ్లకు ఇది డీప్ ఫేక్ టెక్నాలజీ అని అర్థమయ్యేలా చెప్పడం ఎలా? అసలు డీప్ ఫేక్ టెక్నాలజీ అంటే ఏంటి?

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola