Watch: యాపిల్ సంస్థ లాంఛ్ చేసిన కొత్త ఐఫోన్‌ల ఫీచర్లు, ధరలు ఇలా..
యాపిల్ సంస్థ కొత్తగా ఐఫోన్ ఉత్పత్తులను లాంఛ్ చేసింది. ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ మోడళ్లతో పాటు యాపిల్ సంస్థ స్మార్ట్ వాచ్‌లను కూడా విడుదల చేసింది. వాటి ఫిచర్లు, ధరల వివరాలు ఈ వీడియోలో చూడండి.