మెటావెర్స్ పెళ్లికి వెళ్లడం చాలా ఈజీ!
ABP Desam
Updated at:
05 Feb 2022 10:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమెటావర్స్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ఇక అసలు విషయానికి వస్తే.. ఇటీవల యుగ్ మెటావర్స్‌లో ఓ జంట పెళ్లి చేసుకుంటోంది. వాళ్ల పెళ్లిని NFTగా క్రియేట్ చేసి కొత్త పెళ్లి జంట అవతార్ ను... ఆ వెడ్డింగ్ సీనరీలను అప్ లోడ్ చేశారు. ఇప్పుడు వారి పెళ్లిని ప్రపంచవ్యాప్తంగా ఉండే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మండపానికి వెళ్లకుండానే యుగ్ మెటావర్స్ ద్వారా పెళ్లి చూసేయొచ్చంటూ పేర్కొన్నారు.