Deep Fake Videos Concerns: డీప్ ఫేక్ వీడియోల విషయమై మెజార్టీ ప్రజలు కేంద్రం చర్యలపై సంతృప్తిగా లేరా..?
ABP Desam
Updated at:
01 Dec 2023 09:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ మధ్య కాలంలో డీప్ ఫేక్ వీడియోలు చాలా సంచలనంగా మారాయి. కేంద్రం కూడా దీనిపై దృష్టి సారించింది. అయితే డీప్ ఫేక్ వీడియోలపై ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.