BGMI Release Date Announced | BGMI వచ్చేస్తోంది ఆ రోజే..పబ్ జీ లవర్స్ రెడీగా ఉండడమ్మా..!| ABP Desam
Continues below advertisement
బ్యాటిల్ గ్రౌండ్స్ మెుబైల్ ఇండియా -BGMI ప్లే స్టోర్ ఎప్పుడు రాబోతోందో డేట్ అనౌన్స్ చేశారు. 27 తేది నుంచి ఆండ్రాయడ్ యూజర్స్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. గేమ్ మాత్రం మే 29 నుంచి అందుబాటులోకి వస్తుంది.
Continues below advertisement