WPL 2023 Opening Ceremony Highlights | మహిళల ప్రీమియర్ లీగ్ ప్రత్యేకతలు ఇవే..!| ABP Desam
ABP Desam
Updated at:
04 Mar 2023 10:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎప్పుడెప్పడా అని ఎదురు చూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. WPL స్టార్టింగ్ సీజన్ కావడంతో... బాలీవుడ్ సెలబ్రెటీలు కియారా అడ్వాణీ, కృతి సనన్ డ్యాన్స్ ప్రదర్శనలతో అదరగొట్టారు.