అన్వేషించండి

Women's T20 Asia Cup 2026 india vs hong kong | హాంకాంగ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి భారత్

మహిళల టీ20 ఆసియా కప్ 2026లో భారత మహిళల జట్టు విజయభేరి మోగించింది. గ్రూప్-ఎ మ్యాచ్‌లో హాంకాంగ్‌ను 137 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి దర్జాగా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 193 పరుగుల స్కోరు సాధించింది.

ఓపెనర్, స్టార్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మొదటి బంతి నుంచే హాంకాంగ్ బౌలర్లను ఉతికారేసింది. కేవలం 64 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 124 పరుగుల సెంచరీతో మైదానాన్ని హోరెత్తించింది. మ‌రో ఓపెన‌ర్ షెఫాలీ వ‌ర్మతో కలిసి తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించి బలమైన పునాది వేసింది. ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌తో స్మృతి మంధాన అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌ను వెనక్కి నెట్టి ప్రపంచ రికార్డు సృష్టించింది. 

194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్, భారత బౌలర్ల ధాటికి 16.2 ఓవర్లలోనే కేవలం 56 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 9 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. బ్యాటింగ్‌లో మంధాన విశ్వరూపం, బౌలింగ్‌లో దీప్తి మ్యాజిక్‌తో టీమిండియా ఆసియా కప్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.

ఆట వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

West Indies Historic Record Chase: 250 టార్గెట్ ఇచ్చినా ఇండియాకు దక్కని విజయం.. హోప్ విధ్వంసకర శతకంతో విండీస్  రికార్డు ఛేజింగ్‌.. సిరీస్ సమం
250 టార్గెట్ ఇచ్చినా ఇండియాకు దక్కని విజయం.. హోప్ విధ్వంసకర శతకంతో విండీస్  రికార్డు ఛేజింగ్‌.. సిరీస్ సమం
Sandpapergate Secrets Exposed: అనుకోకుండా కెమెరా కంటికి చిక్కిన ఆస్ట్రేలియా మోసం.. డర్బన్ టెస్ట్ వేళ సాండ్‌పేపర్‌గేట్ నాటి విస్తుపోయే నిజాలు 
అనుకోకుండా కెమెరా కంటికి చిక్కిన ఆస్ట్రేలియా మోసం.. డర్బన్ టెస్ట్ వేళ సాండ్‌పేపర్‌గేట్ నాటి విస్తుపోయే నిజాలు 
IND VS WI 2nd T20 Updates: స్వదేశంలో భారత్‌ను కొట్టడం విండీస్ తరం కాదా.. వరుసగా 10 విజయాలతో శ్రేయస్ సేన జోరు, నేడు రెండో టీ20
స్వదేశంలో భారత్‌ను కొట్టడం విండీస్ తరం కాదా.. వరుసగా 10 విజయాలతో శ్రేయస్ సేన జోరు, నేడు రెండో టీ20
Hardik Injury Crisis: ఐదు నెలల్లో మూడుసార్లు గాయాల పాలు.. హార్దిక్ వరల్డ్ కప్ ఆశలపై నీలినీడలు, ఫిట్‌నెస్ సాధించకపోతే పెను ముప్పంటూ మాజీ ట్రైనర్ల హెచ్చరిక
ఐదు నెలల్లో మూడుసార్లు గాయాల పాలు.. హార్దిక్ వరల్డ్ కప్ ఆశలపై నీలినీడలు, ఫిట్‌నెస్ సాధించకపోతే పెను ముప్పంటూ మాజీ ట్రైనర్ల హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget