Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్ బై
Continues below advertisement
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల అంతర్జాతీయ T20 క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథ్య బాధ్యతల నుంచి సైతం విరాట్ కోహ్లీ తప్పుకోనున్నాడు. ఐపీఎల్ 2021 ఆర్సీబీ కెప్టెన్‌గా కోహ్లీకి చివరి సీజన్ కానుంది. అయితే ఆటగాడిగా ఆర్సీబీ జట్టులో కొనసాగనున్నాడు. ఈ మేరకు కోహ్లీ నిర్ణయాన్ని ఆర్సీబీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.
Continues below advertisement
Tags :
RCB Virat Kohli IPL 2021 Royal Challengers Bangalore RCB Captain Virat Kohli On RCB Captaincy