Tokyo Olympic: సింధు ఓటమిపై తండ్రి రమణ ఏమన్నారు?

సెమీఫైనల్లో తై జు యింగ్ పై ఓటమి గురించి సింధు తండ్రి రమణ ఏమన్నారంటే... తను అనుకున్న ప్రదర్శన సింధు చేయలేదన్నారు. తొలి సెట్ సింధు గెలిచి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో అని ఆశాభావం వ్యక్తం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola