IND Vs NZ : న్యూజిలాండ్ తో టెస్ట్ నేటి నుంచే

Continues below advertisement

ఇండియా మరియు న్యూజిలాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఈరోజే మొదలైంది. ఈ టెస్ట్ మ్యాచ్ లో రహానే సారథి గా  వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి భారత్ బాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే టీ 20 సిరీస్ ఇండియా దే సొంతం కాగా, టెస్ట్ మ్యాచ్ లో కూడా భారత్ దే  పైచేయి  ఉండాలని ప్రయత్నం  చేస్తున్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram