Team India Left for USA | T20 Worldcup 2024 కోసం USA వెళ్లిన టీమిండియా | ABP Desam
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీ20 వరల్డ్ కప్ మహాసమరం కోసం రోహిత్ శర్మ సైన్యం అమెరికా బయల్దేరింది. కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తో పాటు, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, అర్ష్ దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, శివమ్ దూబేతో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా అమెరికాకు పయనమయ్యారు.
టీ20 వరల్డ్ కప్ మహాసమరం కోసం రోహిత్ శర్మ సైన్యం అమెరికా బయల్దేరింది. కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తో పాటు, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, అర్ష్ దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, శివమ్ దూబేతో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా అమెరికాకు పయనమయ్యారు.