Suresh Raina Retirement: అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పిన సురేశ్ రైనా | ABP Desam
టీమిండియా సీనియర్ స్టార్ ప్లేయర్ సురేశ్ రైనా క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 2020లో M.S. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన.. కొన్ని క్షణాలకే రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అలా..ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్న రైనా... ఇప్పుడు ఐపీఎల్ సహా అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.