South Zone Captain hanuma Vihari | Duleep Trophy విజయంతో టీం ఇండియాలో స్థానమే విహారి టార్గెట్ |ABP

Continues below advertisement

హనుమ విహారి సారథ్యంలోని సౌత్‌జోన్‌ జట్టు దులీప్‌ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఆదివారం ముగిసిన ఫైనల్లో ఆ జట్టు 75 పరుగుల తేడాతో వెస్ట్‌జోన్‌పై విజయం సాధించింది. దులీప్ ట్రోఫీలో హనుమ విహారి కి ఎదురైన సవాళ్లేంటి..? కెప్టెన్సీ టాస్క్ ఎలా ఉందో..?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram