Sourav Ganguly Cryptic Post: ఫ్యాన్స్ ను కన్ఫ్యూజన్ లో పడేసిన బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ | ABP Desam

Continues below advertisement

BCCI President Sourav Ganguly ఇన్స్టాగ్రాంలో ఓ పోస్ట్ చేశారు. దీనిపై అందరూ మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరైతే Sourav Ganguly Resign చేశారని, మరికొందరు పొలిటిక్స్ లోకి వస్తారని అంచనా వేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram