Shubman Gill Highest Scorer in Test Format | టెస్టుల్లో టాప్‌ స్కోరర్‌గా గిల్

Continues below advertisement

టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) టెస్ట్ ఫార్మాట్ లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సెంచరీలతో చెలరేగిన యంగ్ ప్లేయర్ శుబ్మన్ గిల్ 2025  లో అత్యధిక పరుగులు చేసిన లిస్ట్ లో మొదటి స్థానంలో ఉన్నాడు. అలాగే ఇండియా తరపున మరో ప్లేయర్ కేఎల్ రాహుల్ ( KL Rahul ) మూడో స్థానంలో ఉన్నాడు. 

ఇంగ్లండ్ పర్యటనతో టెస్టు కెప్టెన్సీ చేపట్టిన శుభ్‌మన్ గిల్ .. ఆ తర్వాత వెస్టిండీస్‌పై చెలరేగాడు. మొత్తంగా 16 ఇన్నింగ్స్ లో ఐదు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ చేసి 983 పరుగులతో ఈ ఏడాది టెస్ట్ క్రికెట్ ను ముగించాడు. 

ఇక ఇదే లిస్ట్ లో టీమ్ ఇండియా నుంచి మరో ప్లేయర్ కేఎల్ రాహుల్  కూడా ఉన్నాడు. ఈ సంవత్సరం 813 రన్స్‌ చేసిన రాహుల్ మూడో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ స్టార్లు జో రూట్ ( Joe Root ) 805 పరుగులతో, హ్యారీ బ్రూక్ ( Harry Brook ) 771 పరుగులతో టాప్-5లో చోటు దక్కించుకున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola