Satwik-Chirag win Indonesia Open 2023 | ఇండోనేషియా ఓపెన్ గెలిచిన సాత్విక్, చిరాగ్ జోడి | ABP Desam
Continues below advertisement
భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయి రాజ్ - చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. సూపర్ -1000 ఈవెంట్‌లో డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారత జోడీగా రికార్డు సృష్టించారు.
Continues below advertisement