Sania Mirza Emotional Farewell Match : హైదరాబాద్ లో ఆఖరి మ్యాచ్ తో టెన్నిస్ కు సానియా గుడ్ బై | ABP Desam
Continues below advertisement
ఇరవై ఏళ్ల ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్ కు సానియా మీర్జా వీడ్కోలు పలికింది. హైదరాబాద్ లో జరిగిన ఫేర్ వెల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ లో రోహన్ బొపన్నతో సింగిల్స్ ఆడిన సానియా...బొపన్నపై నెగ్గి కెరీర్ కు గ్రాండ్ గా వీడ్కోలు పలికింది.
Continues below advertisement