PV Sindhu Clinches Swiss Open Title: Final లో పూర్తి Dominance తో రెచ్చిపోయిన పీవీ సింధు

Continues below advertisement

World Number 7 PV Sindhu Swiss Open Title గెలుచుకుంది. ఆదివారం జరిగిన Final లో Thailand కు చెందిన 4TH సీడ్ Busanan Ongbamrungphan పై 21-16, 21-8 తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా స్విస్ ఓపెన్ టైటిల్ గెలుచుకుంది. ఫైనల్ మొదలైన దగ్గర నుంచి సింధుదే డామినేషన్. కేవలం 49 నిమిషాల్లోనే మ్యాచ్ ను ముగించేసింది. సింధు స్విస్ ఓపెన్ టైటిల్ గెలవడం ఇదే తొలిసారి. బుసానన్ పై ఈ మ్యాచ్ కు ముందే సింధుకు అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పుడు ఈ విజయంతో అది మరింత మెరుగైంది. ఇప్పటివరకు 17 సార్లు వీరిద్దరు తలపడితే 16 సార్లు సింధునే విక్టరీ వరించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram