PT Usha Birthday Special: Payyoli Express తన కెరీర్ లో సాధించిన ప్రత్యేక రికార్డులేంటో చూడండి
ABP Desam
Updated at:
26 Jun 2022 05:50 PM (IST)
PT Usha... Indian Track & Field కు సంబంధించినంత వరకు రారాణి. ఎన్నో రికార్డులు, తృటిలో చేజారిన విజయాలు... ఆమె కెరీర్ అంతా ఇలా ఎత్తుపల్లాల మయమే. ఆమె పుట్టినరోజు సందర్భంగా సాధించిన ప్రత్యేక రికార్డులేంటో ఈ వీడియోలో చూడండి.