Pakistan vs Netherlands Highlights | World cup 2023 | నెదర్లాండ్స్ పై పాకిస్థాన్ ఘన విజయం | ABP Desam
Continues below advertisement
వన్డే ప్రపంచకప్ టోర్నీలో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. 81 పరుగుల తేడాతో గెలుపొందింది.
Continues below advertisement