Video: మాజీ కోచ్ గోపిచంద్ పాత్రేమీ లేదన్న పీవీ సింధు

Continues below advertisement

ఓవరాల్‌గా ఒలింపిక్స్‌లో రెండో సారి సాధించిన ఈ మెడ‌ల్‌ విజయంలో మాజీ కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్ర ఏమీ లేదని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చెప్పింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడం వెనుక ప్రస్తుత కోచ్ పార్క్ టే సంగ్ కృషి దాగి ఉందని స్పష్టం చేసింది. వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పతకం గెలవడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పింది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram