No India matches in Hyderabad | ICC World Cup 2023 scheduleలో హైదరాబాద్ పై చిన్నచూపు | ABP Desam
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం..హైదరాబాద్..! దేశానికి రెండో రాజధానిగా అంటున్నారు. కానీ, ఒక్క విషయంలో మాత్రం వెనకబడిపోయింది. అదే.. క్రికెట్ విషయంలో. హైదరాబాద్ అంటే బీసీసీఐకి చిన్న చూపా..? లేదా కావాలనే పక్కన పెడుతుందా..?..