Neeraj Chopra Wins Gold At World Athletics: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా

Continues below advertisement

నీరజ్ చోప్రా మరోసారి చరిత్ర సృష్టించాడు. ఈ ఒలింపిక్ ఛాంపియన్ ను ఇక ముందు ప్రపంచ ఛాంపియన్ అని కూడా పిలవాలి. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram