Neeraj Chopra : వరల్డ్ అథ్లెటిక్స్ లో సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్న నీరజ్ చోప్రా | ABP Desam
Continues below advertisement
టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణపతకంతో అదరగొట్టిన నీరజ్ చోప్రో మరోసారి జావెలిన్ త్రోలో సత్తా చాటారు. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో రెండో స్థానం సాధించిన నీరజ్ చోప్రా..రజత పతకం కైవసం చేసుకున్నాడు. తన నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం జావెలిన్ విసిరిన నీరజ్ చోప్రా...రెండో స్థానంలో నిలిచి ఒలింపిక్స్ పతకం గాలివాటం కాదని నిరూపించాడు.
Continues below advertisement