Naatu Naatu at ISPL | Sachin, Suriya లతో కలిసి సందడి చేసిన Ram Charan | ABP Desam
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ముంబైలో గ్రాండ్ గా మొదలైంది. ఓపెనింగ్ సెర్మనీకి సచిన్ టెండూల్కర్ తో పాటు హీరోలు అక్షయ్ కుమార్, సూర్య, రామ్ చరణ్ హాజరయ్యారు.