టెస్ట్ కెప్టెన్సీను వదిలేసిన విరాట్ కోహ్లీ

టీమ్‌ఇండియా అభిమానులకు విరాట్ కోహ్లీ షాకిచ్చారు. టెస్టు జట్టు కెప్టెన్సీకి విరాట్‌ కోహ్లీ రాజీనామా చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్‌ నాయకత్వం నుంచి నిష్క్రమిస్తున్నానని అతడు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. ఏడేళ్లు తనపై నమ్మకముంచి తనకీ అవకాశమిచ్చినందుకు బీసీసీఐకు విరాట్ ధన్యవాదాలు తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola