MS Dhoni Trending : India vs Bangladesh సిరీస్ టైమ్ లో ధోని ఎందుకు ట్రెండ్ అవుతున్నాడు | ABP Desam
Continues below advertisement
ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ వన్డే సిరీస్ లో భారత్ తొలి మ్యాచ్ లో ఓటమిపాలైంది. బంగ్లా దేశ్ అద్భుతమైన పోరాటంతో సిరీస్ ను విజయంతో ప్రారంభించింది. అయితే ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ ముగిశాక తర్వాత నుంచి మాజీ కెప్టెన్ ఎంస్ ధోని ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్నారు.
Continues below advertisement