Lakshya Sen All England 2022: సెమీస్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కే షాక్ ఇచ్చిన లక్ష్యసేన్| ABP Desam
Lakshya Sen defeated Lee Zii Jia in the semi-final All England Open 2022 డిఫెండింగ్ ఛాంపియన్ లీ జి జియానే ఓడించి ఫైనల్ కు చేరాడు భారత బ్యాడ్మింటన్ సంచలనం లక్ష్యసేన్. రెండో సెట్ కోల్పోయినా ధైర్యంగా ఆడి ప్రతిష్ఠాత్మక టోర్నీ గెలుచుకునేందుకు అడుగు దూరంలో నిలిచాడు లక్ష్య