KL Rahul|T20 World Cup 2022| టీ20 వరల్డ్ కప్ లో కేఎల్ రాహుల్ ఆటపై సోషల్ మీడియాలో ట్రోల్స్ | ABP

T20 వరల్డ్ కప్ మెుదలయ్యే ముందు వరకు.. కప్ పై టీం ఇండియాకు పెద్దగా ఆశల్లేవు. ఫస్ట్ మ్యాచే పాకిస్థాన్ తో ఓడిపోతామనుకున్న.. ఆ మ్యాచ్ లో గెలిచే సరికి ఆశలు పుట్టుకొచ్చాయి. ఆ తరువాత కూడా టీం ఇండియా భారీ విజయాలు సాధించనప్పటికీ... ఒక్కో టీమ్ పై గెలుస్తూ సెమీస్ కు చేరుకుంది. దీంతో.. ఈ సారి ఎలాగైనా కప్ కొడతామన్న గంపెడు ఆశలతో ఉన్న ఫ్యాన్స్ కు.. ఇంగ్లండ్ షాక్ ఇచ్చింది. దీంతో.. క్రికెట్ విశ్లేషకలతో పాటు మీమర్స్ కూడా అసలు ఇండియా ఓడిపోవడానికి గల కారణాలు వెతికే పనిలో పడ్డారు. అలా వారి కంటికి.. మెుదటగా కనిపించాడు.. KL Rahul.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola