KL Rahul Gets Shocked By SRH Batting | హెడ్, అభిషేక్‌ల బ్యాటింగ్‌తో కేఎల్ రాహుల్ షాక్ | ABP Desam
బుధవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఘోర ఓటమి పాలైంది. 167 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ కేవలం 28 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లతో 75 పరుగులు, ట్రావిస్ హెడ్ 30 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 89 పరుగులు చేసి నాటౌట్‌గా చేశారు. వీరి బ్యాటింగ్‌తో కేఎల్ రాహుల్ షాక్ అయ్యాడట. ఈ విషయాన్ని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో రాహుల్ స్వయంగా చెప్పాడు.