King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
[10:51, 31/5/2026] Vaishu Reddy: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ టైటిల్ కోసం తలపడబోతున్నాయి. కానీ ఈ మ్యాచ్ కేవలం రెండు జట్ల మధ్యే కాదు.. ఇండియన్ క్రికెట్ లెజెండ్ "కింగ్" విరాట్ కోహ్లీ వర్సెస్ మోడరన్ డే రన్ మెషిన్ "ప్రిన్స్" షుబ్‌మన్ గిల్ మధ్య జరుగుతున్న గేమ్.
ఒకవైపు ఆర్సీబీ రథసారథిగా విరాట్ కోహ్లీ ఈ సీజన్ అంతా భీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. క్వాలిఫైయర్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో టీమ్‌ను ఒంటిచేత్తో ఫైనల్‌కు తెచ్చాడు. మరోవైపు, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ షుబ్‌మన్ గిల్ అహ్మదాబాద్ గ్రౌండ్‌లో ఎంత డేంజరస్ ప్లేయరో మనకు తెలుసు. ఇద్దరి వన్-డౌన్ బ్యాటింగ్ స్ట్రాటజీలు, ఇద్దరి అగ్రెసివ్ కెప్టెన్సీ మైండ్‌సెట్‌లు ఈ ఫైనల్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లనున్నాయి.
అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు కేరాఫ్ అడ్రస్. ఇక్కడ మొదట పవర్‌ప్లేలో ఎవరు ఎక్కువ రన్స్ రాబడితే వాళ్లదే పైచేయి అవుతుంది. ఆర్సీబీ బౌలింగ్ అటాక్ గిల్‌ను త్వరగా అవుట్ చేయడంపైనే ఫోకస్ పెడితే, గుజరాత్ బౌలర్లు కోహ్లీని కట్టడి చేయడానికి ప్లాన్స్ వేస్తున్నారు. ప్రెజర్ మ్యాచ్‌లను హ్యాండిల్ చేయడంలో విరాట్ కోహ్లీ ఎక్స్‌పీరియన్స్ ఆర్సీబీకి ప్లస్ కానుంది.
[11:00, 31/5/2026] Vaishu Reddy: