Virat Kohli Speech After Century : RCB vs GT మ్యాచ్ లో సెంచరీ తర్వాత మాట్లాడిన కొహ్లీ | IPL 2023

Continues below advertisement

60 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి వరుసగా రెండో మ్యాచ్ లోనూ శతకం బాది తనేంటో నిరూపించుకున్నాడు కొహ్లీ. మ్యాచ్ గుజరాత్ వశమై ఉండొచ్చు..కానీ ఈ మ్యాచ్ లో విరాట్ కొహ్లీ అన్న మాటలు అతనెంత బాధపడుతున్నాడో తెలియచేశాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram