Virat Kohli Fine Of Rs.1.07 Crore | Gambhir Naveen ul Haq Fight: ఆర్సీబీ ఏం చేస్తుంది..?
ABP Desam
Updated at:
04 May 2023 10:15 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appలక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినందుకు విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో వంద శాతం కోత పడింది. కానీ నిజంగా విరాట్ కోహ్లీకి కోటి రూపాయల నష్టం కలిగిందా...? ఆ డబ్బు అతనే ఫైన్ గా చెల్లించాల్సిందేనా..?