T20 World Cup Team India Squad | వరల్డ్ కప్ కు సెలెక్ట్ ఐన ఆటగాళ్ల పేలవ ప్రదర్శనలు..దేనికి సంకేతం..?
Continues below advertisement
T20 World Cup Team India Squad | ఎన్నికల ముందు జోరుగా ప్రచారం చేసే నాయకులు.. ఎన్నికల తరువాత అయ్యా బాబు నన్ను నమ్మండి అంటూ ప్రచారం చేస్తాడా..? చేయడు ఎందుకంటే వాడాకి కావాల్సిన ఫలితం వచ్చేసింది ఇక ప్రచారంతో పనేముంది. సేమ్ ఇదే థియరీని ఇప్పుడు టీం ఇండియా ఆటగాళ్లు అప్లై చేస్తున్నారేమో అనిపిస్తోంది.
Continues below advertisement
Tags :
Sanju Samson Team India Squad T20 World Cup 2024 SRH Vs RR IPL 2024 Abp Telugu News #abp Telugu News