Suryakumar Yadav Century vs SRH | వాంఖడేలో హైదరాబాద్ ను వాయించిన సూర్యకుమార్ యాదవ్ | IPL 2024 | ABP

టీ20 వరల్డ్ కప్ లో తన సెలక్షన్ కు న్యాయం చేసేలా..ప్రపంచ నెంబర్ 1 టీ20 బ్యాటర్ గా తన స్థాయిని నిరూపించుకునేలా దొరికిన బౌలర్ ను దొరికినట్లు బాది పారేశాడు. సన్ రైజర్స్ అస్తమించేలా సూర్య కుమార్ యాదవ్ నిన్న అర్థరాత్రి ఉదయించిన తీరు ఇది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola