Suresh Raina Unsold | సురేష్ రైనా, Steve Smith పై ఆసక్తి చూపని ఐపీఎల్ జట్లు| IPL 2022|ABP Desam
ABP Desam
Updated at:
12 Feb 2022 06:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMarquee Players Auction తర్వాత బ్యాటర్ల తొలి విడత వేలం జరిగింది. మిస్టర్ ఐపీఎల్ Suresh Raina, ఆస్ట్రేలియన్ Steve Smith, South African David Miller ఎవరికీ అమ్ముడుపోలేదు. Manish Pandey ని Lucknow Supergiants 4.60 కోట్లకు, Shimron Hetmeyerను RR 8.50 కోట్లకు, Robin Uthappaను CSK 2కోట్లకు, Jason Royను Gujarat Titans 2 కోట్లకు, యువ ఓపెనర్ Devdutt Padikkalను 7.75 కోట్లకు RR దక్కించుకున్నాయి.