Sunil Narine Century vs RR IPL 2024: అద్భుత శతకం సాధించినా సరే నరైన్ మొహంలో కనిపించని నవ్వు

నిన్న జోస్ బట్లర్... వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఇన్నింగ్స్ ఆడేసి...రాజస్థాన్ రాయల్స్ ను గెలిపించేయడం వల్ల.... సునీల్ నరైన్ అద్భుత శతకం వృథా అయింది. టాస్ ఓడి ముందు బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్... 223 పరుగులు చేసిందంటే కారణం సునీల్ నరైనే. ఈ సీజన్ నుంచి మరోసారి ఓపెనర్ అవతారం ఎత్తిన నరైన్.... వరుసగా అదరగొడుతున్నాడు. నిన్నటి మ్యాచ్ లో తన సాధారణం కన్నా కాస్త నెమ్మదిగానే ప్రారంభించినా... ఈసారి కొత్తగా మిడిల్ ఓవర్లలో రెచ్చిపోయాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola