SRH vs MI Match Highlights IPL 2024: రికార్డుకు దగ్గరగా వచ్చి ఆగిపోయిన ముంబయి, కెప్టెనే కారణమా..?
Continues below advertisement
పరుగులే పరుగులు. వాళ్లు రియల్ లైఫ్ బ్యాటర్లు కాదు. వీడియో గేమ్ ఆటగాళ్లు. వాళ్లు బౌలర్లు కాదు. కేవలం బౌలింగ్ యంత్రాలు. పరుగుల వరద పారిన సన్ రైజర్స్ వర్సెస్ ముంబయి ఇండియన్స్ మ్యాచ్ లో హోం టీం హైదరాబాద్... 31 పరుగుల తేడాతో గెలిచింది. 278 రికార్డు లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి.... చాలావరకు పోటీలో ఉన్నట్టే కనిపించినా, 15,16 ఓవర్లలో నెమ్మదించడం దెబ్బతీసింది. ఈ మ్యాచ్ లో టాప్-5 హైలైట్స్ ఏంటో చూద్దాం.
Continues below advertisement