SRH vs GT Matchలో player Of The Match గెలిచిన ఉమ్రాన్ మాలిక్ సరికొత్త రికార్డులు | ABP Desam

Continues below advertisement

ఎస్సార్ హెచ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్... గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఉమ్రాన్.. తన ఐపీఎల్ కెరీర్ లో ఫస్ట్ టైం ఐదు వికెట్ల ఫీట్ సాధించాడు. ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో srh match ఓడిపోయిన ఉమ్రాన్ మాత్రం హైలెట్ గా నిలిచాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram