SRH vs CSK Uppal Match Preview | ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ కి ఇంత ఆసక్తి అద్భుతం | ABP Desam

ఉప్పల్ స్టేడియంలో జరగనున్న SRH vs CSK మ్యాచ్ కోసం ఇరు జట్లు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. CSK మాజీ కెప్టెన్ MS Dhoni కి హైదరాబాద్ లో లాస్ట్ టూర్ అని అంతా భావిస్తున్న వేళ ఈ మ్యాచ్ మీద విపరీతమైన బజ్ ఏర్పడింది. మరి మ్యాచ్ లో ఏ టీమ్ కు ఎలాంటి అడ్వాంటేజ్ ఉండనుంది. బలబలాలు ఏంటో భారత మాజీ క్రికెటర్ Noel David తో Ranji Cricketer Karthik Reddy Exclusive Preview Show.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola