SRH vs CSK Uppal Match Preview: ఎంఎస్ ధోనీ కోసం ఉప్పల్ స్టేడియం పసుపుమయం కానుందా..?
ఏప్రిల్ 5వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. హోం టీం SRH తో పాటు, సీఎస్కేకు కూడా అదే లెవెల్ లో, ఇంకా చెప్పాలంటే అంతకుమించి క్రేజ్ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. దానికి ఒక్కటే కారణం... ఎంఎస్ ధోనీ. మరి రేపు మ్యాచ్ ఎలా ఉండబోతోంది..? ఎవరి ఛాన్సెస్ ఎలా ఉన్నాయి..? ఈ ప్రివ్యూలో చూసేయండి.