SRH vs CSK Preview IPL 2024 | MS Dhoni కోసం పోటెత్తనున్న ఉప్పల్ క్రికెట్ స్టేడియం | ABP Desam
Continues below advertisement
మహేంద్ర సింగ్ ధోని..టీమిండియాకు కెప్టెన్ గా ఎన్నో విజయాలు అందించి..ఐపీఎల్ లో చెన్నై సారధిగా ఐదు సార్లు కప్పు సాధించిన ఓ ఆటగాడికి హైదరాబాద్ వీడ్కోలు పలికే మ్యాచ్ ఇవాళ. బహుశా ధోనికి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజన్ అని అంతా భావిస్తున్న వేళ ఆఖరు సారు హైదరాబాద్ లో ధోని ఆడుతుంటే చూడాలని ఉప్పల్ స్టేడియం నిండిపోనుంది ఇవాళ.
Continues below advertisement