Shivam Dube | T20 World Cup 2024 | శివమ్ దూబే టాలెంట్ ను చెన్నై తొక్కేస్తోందా..? ధోనికి ఇది తెలీదా.?
Shivam Dube | T20 World Cup 2024 | సంచలన ఇన్నింగ్స్ లు.. 170కిపైగా స్ట్రెక్ రేట్ తో సిక్సుల వర్షం కురిపిస్తున్న శివమ్ దూబే టీ20 వరల్డ్ కప్ కు సెలెక్ట్ అయ్యాడు. కానీ, శివమ్ దూబే పై కెప్టెన్ రోహిత్ శర్మ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.