Shivam Dube Sixers vs LSG IPL 2024 | ధనాధన్ సిక్సులతో దంచికొడుతున్న శివమ్ దూబే | ABP Desam
టీ20 వరల్డ్ కప్ లో చోటు. ఈ ఏడాది ఐపీఎల్ ఆడుతున్న యంగ్ స్టర్స్ అందరి టార్గెట్ ఇదే. పేరుకే ఐపీఎల్ ఆడుతున్నారు కానీ మనసంతా వరల్డ్ కప్ మీదే. అలా వరల్డ్ కప్ బెర్తు కోసం ఒళ్లు విరుచుకు ఆడుతున్న ప్లేయర్లలో శివమ్ దూబే ముందున్నాడు.