RR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP
ABP Desam
Updated at:
29 Mar 2024 09:50 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | ఇది గుర్తుందా..! లాస్ట్ ఇయర్ ఆర్సీబీ మ్యాచులో లాస్ట్ బాల్ కు సింగిల్ ఊరికి హెల్మెట్ నెలకేసి భలే బిల్డప్ ఇచ్చాడు. కోహ్లీకి కోపం తెప్పించాడు. అతడే...RR vs DC మ్యాచులో రాజస్థాన్ కు షాకింగ్ విజయాన్ని అందించాడు. చూస్తున్నారు కదా ఈ ఫొటోలో లాస్ట్ ఓవర్ లో మనోడు బౌలింగ్ ఎలా సాగిందో...!