Rohit Sharma vs Hardik Pandya MI vs CSK IPL 2024: మ్యాచ్ తర్వాత హార్దిక్ పాండ్య ఇలా ఎందుకు చేశాడు..?
ABP Desam
Updated at:
15 Apr 2024 08:52 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఐపీఎల్ లో చాలా రోజుల తర్వాత ఎల్ క్లాసికో మ్యాచ్ నిజమైన ఎల్ క్లాసికోలా సాగింది. ముంబయి ఇండియన్స్ తో వారి హోం గ్రౌండ్ లోనే జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.