Rohit Sharma Request RCB Help : IPL Playoffs కోసం ఆర్సీబీ సాయమడిగిన హిట్ మ్యాన్ | IPL 2023 | ABP
ఈ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కి చేరుకుందంటే కారణం ఆర్సీబీనే. ఎందుకంటే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మనే...ఆర్సీబీ సాయం చేయాలని..తమను ప్లే ఆఫ్స్ కి పంపించాలని కోరాడు.